ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-01-17T21:32:40+05:30

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,85,985కి చేరిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,85,985కి చేరిన కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో  ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,140 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,896 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,76,949 మంది రికవరీ అయ్యారు. కొత్తగా విశాఖ జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.


మరోవైపు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజున 19,025 (60.2%)మందికి టీకా వేశారు. తెలంగాణలో 4,296మందికిగాను 3,962 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఏపీలో తొలి వ్యాక్సిన్‌ను విజయవాడ జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్‌ వర్కర్‌ బి.పుష్పకుమారికి జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శర్మిష్ట అందించారు. సీఎం జగన్‌ సమక్షంలో ఆమె టీకా వేయించుకున్నారు. 

Updated Date - 2021-01-17T21:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising