ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ప్రతిపాదనతోనే యోగా దినోత్సవం

ABN, First Publish Date - 2021-06-22T04:32:08+05:30

నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత యోగా చేయాలని ప్రపంచ దేశాలకు చేసిన ప్రతిపాదనతో 161 దేశాలు అంగీకరించి జూన్‌ 21

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, జూన్‌ 21: నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత యోగా చేయాలని ప్రపంచ దేశాలకు చేసిన ప్రతిపాదనతో 161 దేశాలు అంగీకరించి జూన్‌ 21 తేదీని అంతర్జాతీయ యోగా డేగా జరుపుకోవడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులురెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సంగం బంగ్లా సెంటర్‌లో అంతర్జాతీయ యోగా డే దినోత్సవంపై మాట్లాడారు. దేశం లో కరోనా టీకా కొరత లేదని ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చ జిల్లా అధ్యక్షుడు కాలం బుజ్జిరెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising