ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళంగినదిలో పడి మహిళ మృతి

ABN, First Publish Date - 2021-06-22T03:28:58+05:30

సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సమీపంలోని కాళంగి నదిలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడి మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, జూన్‌ 21 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సమీపంలోని కాళంగి నదిలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ పడి మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. సుమారు 35ఏళ్లు ఉన్న ఓ మహిళ నదిలో స్నానానికి దిగి మునిగిపోవడం చూసిన ఆ ప్రాంతవాసులు స్థానిక అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు  వెళ్లేసరికి ఆమె మృతిచెందింది. మహిళ మృతదేహాన్ని బయటకుతీశారు. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో చెత్తఏరుకునే మహిళగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-22T03:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising