ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

ABN, First Publish Date - 2021-01-27T05:04:56+05:30

దొరవారిసత్రంలో మంగళవారం రహదారి దాటుతుండగా కారు ఢీకొనడంతో గవండ్ల కృష్ణయ్య (70) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు.

మృతి చెందిన వృద్ధుడు గవండ్ల కృష్ణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరవారిసత్రం, జనవరి 26 : దొరవారిసత్రంలో మంగళవారం రహదారి దాటుతుండగా కారు ఢీకొనడంతో  గవండ్ల కృష్ణయ్య  (70) అనే  వృద్ధుడు  దుర్మరణం చెందాడు.  స్థానికులు వెంటపడే ప్రయత్నం  చేసినా కారు ప్రమాదస్థలం నుంచి వెళ్లిపోవడంతో దాని  ఆచూకీ లభ్యంకాలేదు. పోలీసులు వృద్ధుడి మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు.


Updated Date - 2021-01-27T05:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising