ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యసాయిగంగ కాలువకు నీరు నిలిపివేత

ABN, First Publish Date - 2021-09-18T03:51:45+05:30

కండలేరు డ్యాం నుంచి చెన్నై, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నీటి విడుదలను శుక్రవారం నుంచి నిలిపేశారు.

హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నిలచిన ప్రవాహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కండలేరులో 57.052 టీఎంసీల నీరు

రాపూరు, సెప్టెంబరు, 17: కండలేరు డ్యాం నుంచి చెన్నై, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నీటి విడుదలను శుక్రవారం నుంచి నిలిపేశారు. ఈ వాటర్‌ ఇయర్‌లో ఇప్పటిదాకా  డ్యాం నుంచి 18.40టీఎంసీల నీటిని విడుదల చేయగా, అందులో చెన్న్తైకి 5 టీఎంసీలు, రెండు జిల్లాల్లో తాగు, సాగు నీటి అవసరాలకు 13.40 టీఎంసీల నీటిని వినియోగించినట్లు డ్యాం ఇంజనీర్లు ప్రకటించారు. శుక్రవారం డ్యాంలో 57.052 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 1700 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 225 క్యూసెక్కులు ఉంది.  ఈ వాటర్‌ ఇయర్‌లో డ్యాంకు వరద ద్వారా 2.34 టీఎంసీలు, సోమశిల నుంచి 27.40 టీఎంసీలు అందాయి. 

Updated Date - 2021-09-18T03:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising