ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనుల పారదర్శకతకే గోడపత్రిక

ABN, First Publish Date - 2021-12-07T03:43:37+05:30

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత ఉండేందుకు ఫోన్‌ నెంబరుతో కూడిన గోడ పత్రికను ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసి

ఎంపీడీవోతో మాట్లాడుతున్న వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడవలూరు, డిసెంబరు 6:  ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత ఉండేందుకు ఫోన్‌ నెంబరుతో కూడిన గోడ పత్రికను ఎంపీడీవో కార్యాలయంలో  ఏర్పాటు చేసినట్లు అంబుడ్స్‌పర్సన్‌ వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం ఎంపీడీవో చిరంజీవితో కలసి అయన మాట్లాడారు. ఉపాధి పనులు సవ్యంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.


Updated Date - 2021-12-07T03:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising