ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లబ్యాడ్జీలతో వీఆర్‌వోల నిరసన

ABN, First Publish Date - 2021-12-07T04:52:55+05:30

రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని గ్రామ రెవెన్యూ అధికారులు నాయుడుపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

ఆర్డీఓ సరోజినికి వినతిపత్రం అందజేస్తున్న వీఆర్‌వోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, డిసెంబర్‌ 6 : రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని గ్రామ రెవెన్యూ అధికారులు నాయుడుపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో సరోజినికి వినతిపత్రం అందజేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి, మున్సిపల్‌ కమిషనర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని ఎడల దశల వారీ ఉద్యమం కొనసాగిస్తామని వినతిపత్రంలో తెలిపినట్లు వీఆర్‌వో సంఘ నాయకులు తెలిపారు.

Updated Date - 2021-12-07T04:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising