ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారి వైద్యఖర్చులకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-12-08T03:03:50+05:30

మండలంలోని నిండలి గ్రామానికి చెందిన వాన శివ కుమారుడు కార్తీక్‌(8) కేన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశా

ఆర్థిసాయం చేస్తున్న దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాయపల్లి, డిసెంబరు 7: మండలంలోని నిండలి గ్రామానికి చెందిన వాన శివ కుమారుడు కార్తీక్‌(8)  కేన్సర్‌తో బాధపడుతున్నాడు.  ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయురాలి సమాచారంతో చికిత్స కోసం  పలువురు ఆర్థిక సాయం చేశారు. రాపూరుకు చెందిన కరుణామయి, వెంకటగిరి చెందిన సుమన్‌ ప్రజా దంతవైద్యశాల, గూడూరుకు చెందిన ఆదిశంకర  పాఠశాల, జీపీఎన్‌ పాఠశాల పూర్వ విద్యార్థులు, బాలాయపల్లికి చెందిన వరసిద్ధి వినాయక పాఠశాల, రాజా ఎలక్ట్రికల్‌ ఫ్రెండ్స్‌ వారు మంగళవారం రూ. 85 వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్‌, బీసీఆర్‌ ప్రసాద్‌, త్యాగరాజు, డాక్టర్‌ సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T03:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising