ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం

ABN, First Publish Date - 2021-10-28T03:30:12+05:30

అక్షర కేంద్రాల ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని ఎంపీడీవో ప్రత్యూష పేర్కొన్నారు.

అక్షర కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో ప్రత్యూష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీడీఓ ప్రత్యూష


ముత్తుకూరు, అక్టోబరు 27: అక్షర కేంద్రాల ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని ఎంపీడీవో ప్రత్యూష పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బ్రహ్మదేవం, లింగాయపాళెంలోని అక్షర కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షర చైతన్య కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యతను నిర్మూలించాలన్నారు. వయోజనులకు విద్యను అందించేందుకు అక్షర కేంద్రాలు దోహదపడతాయన్నారు. నవంబరు నెలాఖరుకు రెండు వాచకాలను అభ్యసించడం ద్వారా అక్షరాస్యతను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. మండలంలో 20 అక్షర కేంద్రాల ద్వారా వయోజనులకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారన్నారు. అక్షర కేంద్రాల నిర్వహణ ద్వారా పూర్తి అక్షరాస్యతను సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. 

Updated Date - 2021-10-28T03:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising