ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 వేల మందికి వ్యాక్సినేషన్‌ లక్ష్యం

ABN, First Publish Date - 2021-07-27T04:09:23+05:30

ప్రభుత్వg చేపట్టిన కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌లో ఆత్మకూరు డివిజన్‌లో సోమవారం ఒక్కరోజే పది వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, జూలై 26: ప్రభుత్వg చేపట్టిన కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌లో ఆత్మకూరు డివిజన్‌లో సోమవారం ఒక్కరోజే పది వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డివిజన్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన సత్రం సెంటర్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ టీకా సెంటర్‌ను తనిఖీ చేసి టీకా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. డివిజన్‌లోని పది మండలాల్లో పదివేల వ్యాక్సినేషన్‌ లక్ష్యం కాగా సంగం మండలంలో 800 టీకాలు వేయాలని నిర్దేశించామని తెలిపారు. ఆయన వెంట వైద్యాధికారి ప్రతిమ, మంజుల ఉన్నారు.

Updated Date - 2021-07-27T04:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising