ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయకళేశ్వరుడ్ని దర్శించిన డ్యాన్స్‌మాస్టర్‌ శేఖర్‌

ABN, First Publish Date - 2021-12-01T04:46:42+05:30

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ మంగళవారం గండవరంలోని పురాతన శ్రీఉదయకళేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

గండవరం ఆలయంలో సినీ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడవలూరు, నవంబరు 30 : ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ మంగళవారం గండవరంలోని పురాతన శ్రీఉదయకళేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నార్తురాజుపాళెంలోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ఆలయాల్లోని   పూజారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మిత్రులు, కుటుంబసభ్యులతో కలసి పురాతన శ్రీఉదయకళేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 


Updated Date - 2021-12-01T04:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising