ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్టి శ్రీరాములుకు నివాళి

ABN, First Publish Date - 2021-12-16T03:30:08+05:30

స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు నివాళులర్పించారు.

పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వాసవీక్లబ్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, డిసెంబరు 15:  స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు నివాళులర్పించారు. నాయకులు బొంతల వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, చంద్రశేఖర్‌, హరిబాబు, మోహన్‌, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి కార్యాలయ సిబ్బంది నివాళులర్పించారు.

కలువాయి : నూకనపల్లి ప్రాథమిక పాఠశాలలో కలువాయి వాసవీ క్లబ్‌   ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  జడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి, వాసవీ క్లబ్‌ అధ్యక్షులు పువ్వాడి కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయుడు బి.మస్తాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-16T03:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising