ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవి కోకిలకు ఘన నివాళి

ABN, First Publish Date - 2021-07-25T05:28:17+05:30

కవి కోకిల బిరుదు పొందిన గుర్రం జాషువా 50వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జాషువా కవితాపీఠం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ వేంటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలోని జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జాషువాకు నివాళి అర్పిస్తున్న అభిమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కస్తూర్బా కళాక్షేత్రంలో జాషువా వర్ధంతి

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), జూలై 24 : కవి కోకిల బిరుదు పొందిన గుర్రం జాషువా 50వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జాషువా కవితాపీఠం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ వేంటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలోని జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కవితాపీఠం ప్రధాన కార్యదర్శి అవ్వారు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జాషువా రచనలను, సాహితీ సేవలను కొనియాడారు.  కోశాధికారి కొమ్మల కృష్ణయ్య ప్రసంగిస్తూ జాషువా తన రచనల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిల్చారన్నారు. కార్యక్రమంలో జాషువా ప్రజా గ్రంథాలయం కోశాధికారి పీజీడీ కృపాల్‌, కార్యదర్శి కుంభగిరి కొండయ్య, కవితాపీఠం సభ్యులు కే శరత్‌బాబు, రవిబాబు, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising