ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనిచేయని సిగ్నల్స్‌ ప్రతిచోటా.... !

ABN, First Publish Date - 2021-02-25T07:18:29+05:30

వాహన రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసులు కొన్నేళ్ల క్రితం ప్రతి కూడలిలో సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆవి ఒక్కటి కూడా పనిచేయడం లేదు.

కేవీఆర్‌ పెట్రోలు బంకు కూడలిలో పనిచేయని సిగ్నల్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. నగరంలోనే లక్షల్లో వాహనాలు ఉంటే, రోజూ వివిధ పనుల నిమిత్తం పల్లెలు, ఇతర పట్టణాల నుంచి వచ్చే వారితో వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఈ వాహన రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసులు కొన్నేళ్ల క్రితం ప్రతి కూడలిలో సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆవి ఒక్కటి కూడా పనిచేయడం లేదు. యూటర్న్‌ విధానంలో బారికేడ్లు ఏర్పాటుచేసిన తర్వాత పోలీసులు సిగ్నల్స్‌ను పట్టించుకోవడం మానేశారు. దీంతో అవి దిష్టిబొమ్మలుగా మారాయి. యూటర్న్‌ విధానంతోపాటు సిగ్నల్స్‌ వ్యవస్థను కూడా పటిష్టంగా అమలుచేస్తే ట్రాఫిక్‌ నియంత్రణలో మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

- ఫొటోలు : స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌



Updated Date - 2021-02-25T07:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising