ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిన్నటి జ్ఞాపకం.. నేడు ధ్వంసం

ABN, First Publish Date - 2021-02-25T04:14:10+05:30

గూడూరు పట్టణానికి ఐకాన్‌గా ఉన్న టవర్‌క్లాక్‌ శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు నాలుగు రోజులుగా చేస్తున్న తొలగింపు పనులు బుధవారంతో పూర్తయ్యాయి.

గతంలో టవర్‌క్లాక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గూడూరు ఐకాన్‌ టవర్‌క్లాక్‌ కూల్చివేత పనులు పూర్తి

గూడూరురూరల్‌, ఫిబ్రవరి 24: గూడూరు పట్టణానికి ఐకాన్‌గా ఉన్న టవర్‌క్లాక్‌ శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు నాలుగు రోజులుగా చేస్తున్న తొలగింపు పనులు బుధవారంతో పూర్తయ్యాయి. 1975లో రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో జీఎస్‌రాయులు కుటుంబసభ్యుల దాతృత్వంతో టవర్‌క్లాక్‌ను ఏర్పాటు చేశారు. గూడూరు నడిబొడ్డులో నాలుగు వైపుల గడియారాలు పెట్టి ఆ రోజుల్లో సామాన్యులకు సమయం తెలుసుకునేలా టవర్‌క్లాక్‌ను రూపొందించారు. దీంతో నాలుగు దశాబ్దాలకు పైగా గూడూరుకు టవర్‌క్లాక్‌ ఐకాన్‌గా మారింది. 




Updated Date - 2021-02-25T04:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising