ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు సంఘమిత్ర కార్యాలయంలో ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2021-07-21T04:34:08+05:30

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ బహుళజాతి పరిశ్రమల్లో పనిచేసేందుకు అర్హత కలిగిన గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు నాయుడుపేట పాత సంఘమిత్ర కార్యాలయంలో ఈనెల 22న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎం ప్రసన్నకుమారి ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జూలై 20 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ బహుళజాతి పరిశ్రమల్లో పనిచేసేందుకు అర్హత కలిగిన గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు నాయుడుపేట పాత సంఘమిత్ర కార్యాలయంలో ఈనెల 22న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎం ప్రసన్నకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌ఈ, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా కోర్సుల్లో అర్హత కలిగి 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ యువకులు అర్హులని తెలిపారు. 10గంటలకు జాతీయ రహదారి పక్కన (బిరదవాడ) పాత సంఘమిత్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆమె తెలిపారు.

Updated Date - 2021-07-21T04:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising