ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రి మాట నిలుపుకోవాలి

ABN, First Publish Date - 2021-07-30T05:18:22+05:30

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో గురువారం కోటంరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న కోటంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి 

నెల్లూరు (వెంకటేశ్వరపురం), జూలై 29 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో గురువారం కోటంరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను మోసం చేసిన జగన్‌కు రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising