ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-05-11T03:56:54+05:30

జిల్లాలోని పోలీసులు అందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ భాస్కర్‌భూషణ్‌

నెల్లూరు(క్రైం) : మే 10: జిల్లాలోని పోలీసులు అందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ సూచించారు. జిల్లాలోని డిప్యుటేషన్‌ పోలీసు అధికారులతో ఆదివారం ఆయన రెండో దశ కరోనా వైరస్‌ ఉధృతిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు కుటుంబాల సంక్షేమం దృష్ట్యా హెల్ప్‌డెస్క్‌ నెంబరు 9490619608 ఏర్పాటు చేశామని తెలిపారు. ఎటువంటి అవసరమైనా 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. అధికారులు నిరంతరం సిబ్బంది యోగ క్షేమాలు తెలుసుకుంటూ రోజుకు రెండు సార్లు అన్ని స్టేషన్లలో సిబ్బంది ఆక్సిజన్‌ లెవల్సె తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. అత్యవసర ఫిర్యాదులను కేవలం రిసెప్షన్‌ సెంటర్‌ నుంచి కరోనా జాగ్రత్తలతో పరిష్కరించాలన్నారు. కరోనా మెదటి దశ నుంచి పోలీసు శాఖ వెన్నంటే ఉండి ఎన్నో సేవలు అందించిన పోలీసు డాక్టర్‌ సుజాత మరణం బాధాకరమని ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-05-11T03:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising