ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీపురుపట్టిన సర్పంచ్‌

ABN, First Publish Date - 2021-05-17T04:41:24+05:30

కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగు కోసం కార్మికులతోపాటు ఓ సర్పంచి చీపురు పట్టారు.

కార్మికులతో కలసి చీపురుపట్టి వీధులు శుభ్రం చేస్తున్న సర్పంచ్‌ బ్లెస్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 రోజులుగా వీధుల పరిశుభ్రత

దొరవారిసత్రం, మే 16 : కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగు కోసం కార్మికులతోపాటు ఓ సర్పంచి  చీపురు పట్టారు.  15 రోజులుగా ఆ గ్రామంలోని వీధి వీధిని పరిశుభ్ర పరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మండలంలోని ఏకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందిన ఆవుల బ్లెస్సీ కరోనా కట్టడికి తన వంతుగా పారిశుధ్యం పనులను దగ్గరుండి చేయిస్తూ తనూ చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయడం, సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయించడం, బ్లీచింగ్‌ వంటి చల్లించడం చేయిస్తున్నారు. అలాగే కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరుస్తున్నారు

Updated Date - 2021-05-17T04:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising