ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడికి వెళ్లేందుకు విద్యార్థుల పాట్లు

ABN, First Publish Date - 2021-12-18T03:30:49+05:30

మండలంలోని పాకపూడి, సుబ్రమణ్యం గ్రామాలకు చెందిన విద్యార్దులు విద్య నభ్యసించేందుకు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.

ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న విద్యార్దులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాయపల్లి, డిసెంబరు 17: మండలంలోని పాకపూడి, సుబ్రమణ్యం గ్రామాలకు చెందిన విద్యార్దులు విద్య నభ్యసించేందుకు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.  మూడేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు సర్వీసును నిలిపివేయడంతో విద్యార్థులు బాలాయపల్లిలోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు ఆటోలే దిక్కయ్యాయి. .ఇదే అదనుగా ఆటోవాలాలు  పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తుండడంపై తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చోద్యం చూస్తున్నారు. 

Updated Date - 2021-12-18T03:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising