ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన

ABN, First Publish Date - 2021-09-18T03:44:04+05:30

స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్‌ కేంద్రాలను ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరభద్రుడు శుక్రవారం పరిశీలించారు.

సిబ్బందికి సూచనలిస్తున్న అదనపు ఎస్పీ వీరభద్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 17: స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్‌ కేంద్రాలను ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరభద్రుడు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా కౌంటింగ్‌ జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. కౌంటింగ్‌ హాల్‌లోకి ఇంకు పెన్నులు, రంగురంగుల చేతి రుమాళ్లు తదితర వస్తువులకు అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ గిరిబాబు, ఎస్‌ఐలు కిశోర్‌, లతీపున్నీసా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T03:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising