ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ట్రాంగ్‌ రూమును పరిశీలించిన నోడల్‌ అధికారి

ABN, First Publish Date - 2021-02-27T04:02:51+05:30

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్నికల నోడల్‌ అధికారి ధనలక్ష్మి స్ట్రాంగ్‌ రూమును పరిశీలించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమును పరిశీలిస్తున్న ఎన్నికల నోడల్‌ అధికారి ధనలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, ఫిబ్రవరి 26 : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్నికల నోడల్‌ అధికారి ధనలక్ష్మి  స్ట్రాంగ్‌ రూమును పరిశీలించారు. మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు  జరగనున్నాయి. ఆ కళాశాలలో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు ఆమె అక్కడ పరిశీలి ంచారు. పట్టణంలో 25 వార్డులకు 50 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, డీఎల్‌పీవో వెంకటరమణ ఉన్నారు.

Updated Date - 2021-02-27T04:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising