ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొని శ్రీకాకుళం వాసి మృతి

ABN, First Publish Date - 2021-10-20T04:21:05+05:30

మండలంలోని మిట్టకండ్రిగ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను స్కూటర్‌ ఢీ కొన్న ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన ఒక యువకుడు దుర్మరణం చెందాడు.

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొని శ్రీకాకుళం వాసి మృతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 19 : మండలంలోని మిట్టకండ్రిగ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను స్కూటర్‌ ఢీ కొన్న ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన ఒక యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు శ్రీకాకుళానికి చెందిన వల్లభ (33) చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామం వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆయన మోటారు సైకిల్‌పై నాయుడుపేటకు వస్తుండగా మార్గ మధ్యంలో మిట్టకండ్రిగ రోడ్డు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను  ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణారెడ్డి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-20T04:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising