ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడివడిగా కండలేరు కాలువ విస్తరణ పనులు

ABN, First Publish Date - 2021-06-21T02:30:07+05:30

సోమశిల కండలేరు వరద కాలువ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి.

సోమశిల కండలేరు వరద కాలువ.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలువాయి, జూన్‌ 20 :  సోమశిల కండలేరు వరద కాలువ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కాలువ ప్రస్తుత ప్రవాహ సామర్థ్యం 12 వేల క్యూసెక్కులు. దీంతో సోమశిల నుంచి కండలేరుకు రోజుకు 1 టీఎంసీ మాత్రమే తరలించేందుకు అవకాశం ఉంది. సాధారణంగా సోమశిల జలాశయానకి ప్రతి ఏటా నెల రోజలు మాత్రమే వరద వస్తుంది. ఈ నేపథ్యంలో  కండలేరు కాలువ సామర్థ్యం రెట్టింపు చేస్తే నెల రోజుల్లో కండలేరు జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుంది.  ఈ పనులకు ప్రభుత్వం రూ.928.5కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, నెల రోజులుగా పనులు జరుగుతున్నాయి.  ఈ పనులు పూర్తైతే అదనంగా 50 వేల ఎకరాలకు నీరు అందించడంతో పాటు చైన్నై, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సమృద్థిగా నీరు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 



Updated Date - 2021-06-21T02:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising