ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాన్ని సందర్శించిన ఎస్పీ

ABN, First Publish Date - 2021-07-30T03:30:19+05:30

: మండలంలోని పోలిరెడ్డిపాళెం సచివాలయాన్ని జిల్లా ఎస్పీ విజయరావు గురువారం సందర్శించారు. సచివాలయంలోకి వెళ్లిన ఎ

పోలిరెడ్డిపాళెం సచివాలయ ఆవరణం పరిశీలనలో ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరవారిసత్రం, జూలై 29 : మండలంలోని పోలిరెడ్డిపాళెం సచివాలయాన్ని జిల్లా ఎస్పీ విజయరావు గురువారం సందర్శించారు. సచివాలయంలోకి వెళ్లిన ఎస్పీ సచివాలయ సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణపై పరిశీలించారు. గ్రామంలో కరోనా పరిస్థితులు, లా అండ్‌ ఆర్డ్‌ పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్బంగా సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు.  ఆయన వెంట గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ సోమయ్య, ఎస్‌ఐ తిరుమలరావు, తహసీల్థారు రాఘవేంద్రరావు, ఎంపీడీవో సింగయ్యలు పాల్గొన్నారు.  


Updated Date - 2021-07-30T03:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising