ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదభరితంగా సోమశిల ఆఫ్రాన్‌

ABN, First Publish Date - 2021-10-30T05:06:41+05:30

గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సోమశిల జలాశ యం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఆ ప్రాంతంలో నేటి వరకు మరమ్మతు లు చేయలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, అక్టోబరు 29: గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సోమశిల జలాశ యం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఆ ప్రాంతంలో నేటి వరకు మరమ్మతు లు చేయలేదు. వరద తాకిడికి ఏర్పడ్డ గుంతలతో జాలశయం ముందు భాగం ప్రమాదనిలయంగా తయారైంది. ప్రస్తుతం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 11,12 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. గేట్లకు ఎడమ వైపు ఉన్న ప్రొటెక్షన్‌ వాల్‌ దెబ్బతిని ఉండగా కిందకు వదిలిన నీరు ఆఫ్రాన్‌లో ఏర్పడ్డ గుంతలోకి చేరుతుంది. ఈ క్రమంలో జలాశయం వద్దకు వచ్చిన పర్యాటకులు గుంతలో నిల్వ ఉన్న నీటిలో ఈతకు దిగుతూ ప్రమాదాలు కొని తెచ్చుకొంటున్నారు. ఇక్కడ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. 

Updated Date - 2021-10-30T05:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising