ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల మార్కెట్‌ వద్ద భౌతిక దూరం

ABN, First Publish Date - 2021-05-17T04:35:22+05:30

రాపూరు క్రాస్‌ రోడ్డు వద్ద చేపల మార్కెట్‌ల్లో గత ఆదివారం రద్దీగా ఉండడంతో ‘ఆంధ్రజ్యోతి’లో ఇలా ఉంటే కరోనా రాదా అనే కథనం వచ్చింది.

చేపల మార్కెట్‌ వద్ద భౌతిక దూరం ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐ అనూష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

16 వీజీఆర్‌టీ 1: చేపల మార్కెట్‌ వద్ద భౌతిక దూరం ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐ అనూష

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

వెంకటగిరి(టౌన్‌), మే 16: రాపూరు క్రాస్‌ రోడ్డు వద్ద చేపల మార్కెట్‌ల్లో గత ఆదివారం రద్దీగా ఉండడంతో ‘ఆంధ్రజ్యోతి’లో ఇలా ఉంటే కరోనా రాదా అనే కథనం వచ్చింది. స్పందించిన అధికారులు చేపల మార్కెట్‌ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని ఎస్‌ఐ అనుషా ప్రజలను కోరారు. వైసీపీ సీనియర్‌ నాయకుడు కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డి చేపల మార్కెట్‌కు వచ్చే వారికి మాస్క్‌లు ఉచితంగా అందించి జాగ్రత్తలు వివరించారు.

Updated Date - 2021-05-17T04:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising