ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారా బట్టీలపై దాడులు

ABN, First Publish Date - 2021-05-21T04:09:05+05:30

మండలంలోని బిరుదవోలు అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై సెబ్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

బిరుదవోలు సమీపంలో సారా ఉటను ధ్వంసం చేస్తున్న సెబ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరు(రూరల్‌), మే 20 : మండలంలోని బిరుదవోలు అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై సెబ్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. సెబ్‌ ఏఎస్పీ ఆదేశాలతో బిరుదవోలు మోదు చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో సారా తయారీ కోసం ఉంచిన 13 ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2,600 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్‌ సిబ్బంది ధ్వంసం చేశారు. సారా తయారీ కోసం గ్రామానికి చెందిన బీ.శీనయ్య, వీరేంద్ర, రమణ, మురళీకృష్ణ సారా స్థావరాలను చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలినట్లు రాపూరు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో తిరుమలరావు, సురేష్‌, రవికుమార్‌, బాలగురువయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-21T04:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising