ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెలాఖరుకు సంగం బ్యారేజి పూర్తి

ABN, First Publish Date - 2021-07-09T04:57:14+05:30

సంగం బ్యారేజ్‌ నిర్మాణం ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేసినట్లు తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, జూలై 8: సంగం బ్యారేజ్‌ నిర్మాణం ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేసినట్లు తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీర్‌ హరినారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన సంగం బ్యారేజ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు.  పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ నిర్వాహకులకు సూచించారు. జూలై నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉన్నా కొవిడ్‌ కారణంగా కూలీలు స్వగ్రామాలకు వెళ్లడంతో పనులకు ఆటంకం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యారేజ్‌ పర్యవేక్షణాధికారులతో పాటు నిర్వాహకులు ఉన్నారు.

Updated Date - 2021-07-09T04:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising