ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చిశనగ విత్తనాల పరిశీలన

ABN, First Publish Date - 2021-04-17T06:00:04+05:30

చిత్తలూరు, నాగులవెల్లటూరు గ్రామంలో విత్తన పథకం కింద రైతులు పండించిన పచ్చిశనగ విత్తనాలను శుక్రవారం ఏపీ సీడ్స్‌ డీఎం శారద

విత్తనాల బస్తాలను పరిశీలిస్తున్న ఏపీ సీడ్స్‌ డీఎం శారద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేజర్ల, ఏప్రిల్‌ 16: చిత్తలూరు, నాగులవెల్లటూరు గ్రామంలో విత్తన పథకం కింద రైతులు పండించిన పచ్చిశనగ విత్తనాలను శుక్రవారం ఏపీ సీడ్స్‌ డీఎం శారద పరిశీలించారు. ఈ విత్తనాలను ఏపీ సీడ్స్‌ కొనుగోలు చేయనున్న నేపథ్యంలో విత్తనాలకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను రైతులకు తెలియజేశారు. త్వరలో ఈ విత్తనాలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో శశిధర్‌, ఏఈవో వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising