ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తింటిలో సాహూ డైరెక్టరు సందడి

ABN, First Publish Date - 2021-03-03T02:57:10+05:30

సాహూ సినిమా డైరెక్టరు సుజీత్‌రెడ్డి రాపూరులో మంగళవారం సందడి చేశారు. వేపినాపికి చెందిన పాపకన్ను ప్రభాకర్‌రెడ్డి కుమార్తెను ఇ

పోతుకొండ అంకమ్మతల్లి సేవలో సాహూ సినిమా డైరెక్టరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, మార్చి 2: సాహూ సినిమా  డైరెక్టరు సుజీత్‌రెడ్డి రాపూరులో మంగళవారం సందడి చేశారు. వేపినాపికి చెందిన పాపకన్ను ప్రభాకర్‌రెడ్డి కుమార్తెను ఇటీవల సుజీత్‌రెడ్డి వివాహం చేసుకున్నారు. అత్తగారిల్లు వేపినాపి కావడంతో ఇక్కడకు చేరుకున్నారు. పాపకన్ను కుటుంబ ఇలవేల్పు పోతుకొండ అంకమ్మను భార్య, కుటుంబసభ్యులు, బంఽధువులతో కలసి దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశ్వీరదించి తీర్థప్రసాదాలు అందించారు. అమ్మవారికి  కొత్త దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. 


Updated Date - 2021-03-03T02:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising