ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్డీవో సచివాలయాల సందర్శన

ABN, First Publish Date - 2021-10-29T03:09:37+05:30

మండలంలోని విందూరు, రామలింగాపురం గ్రామాల్లోని సచివాలయాలను గురువారం ఆర్డీవో మురళీకృష్ణ పరిశీలించారు.

సచివాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో మురళీకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, అక్టోబరు 28: మండలంలోని విందూరు, రామలింగాపురం గ్రామాల్లోని సచివాలయాలను గురువారం ఆర్డీవో మురళీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందించేందుకు సచివాలయాల సిబ్బంది కృషి చేయాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T03:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising