ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధునాతనంగా రైతు భరోసా కేంద్రాలు

ABN, First Publish Date - 2021-06-19T01:51:06+05:30

రైతు భరోసా కేంద్రాలను అధునాతనంగా నిర్మిస్తామని పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

ఎంపీడీవోకు సూచనలు ఇస్తున్న ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, జూన్‌ 18 :  రైతు భరోసా కేంద్రాలను అధునాతనంగా నిర్మిస్తామని పీఆర్‌  ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.  రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి  కోటలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు,  డెయిరీల భవనాల నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో అన్నిచోట్ల ఆ ప్రభుత్వ నిర్మాణాలు వేగవంతంగా  సాగుతుండగా ఒక్క గూడూరు డివిజన్‌లో మాత్రం 40 శాతం వరకు మాత్రమే పనులు జరిగాయన్నారు.  ఎంపీడీవో భవానీ, ఈవోపీఆర్‌డీ స్వరూపారాణి, పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈ, ఏఈలతోపాటు వైసీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, షేక్‌ మోబీన్‌బాషా, గాదే భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T01:51:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising