ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులి వాహనంపై చాముండేశ్వరి దేవీ

ABN, First Publish Date - 2021-06-22T04:25:35+05:30

మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు పులివాహన అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

పులి వాహనంపై చాముండేశ్వరీ అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, జూన్‌ 21 : మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు పులివాహన అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చప్పర ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం విశేష పరిమళ పుష్పాలతో అలంకరించిన అమ్మవారిని పులివాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అంతకు ముందు అభిషేకాలు, పూజలు కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించారు. గంగపట్నం పల్లిపాళెం పల్లెకాపులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అర్చకులు అనీల్‌, సుధీర్‌ స్వాములు, ఆలయ అధికారులు, నిర్వాహకులు దండిగుంట శరత్‌నాయుడు, ఫణీంద్ర, కొండూరు కృష్ణారెడ్డి తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు.   మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు పులివాహన అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

Updated Date - 2021-06-22T04:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising