ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2021-07-27T03:27:43+05:30

పట్టణంలోని జాతీయ చేనేత ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్‌ వీవర్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొపెషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో

ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న చేనేత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పొదలకూరు, జూలై 26 : పట్టణంలోని జాతీయ చేనేత ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్‌ వీవర్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొపెషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సినిమా హాల్‌ సెంటర్‌ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కోనం బ్రహ్మయ్య, సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్‌ పముజుల శంకరయ్య, జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఊకోటి లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ ప్రగడ కోటయ్య  సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమ భాస్కర్‌, కార్యదర్శి చొప్ప వెంకటేశ్వర్లు, ఉప కార్యదర్శి బత్తురి మురళీ, కాసా శ్రీనివాసులు, మధిర శ్రీనివాసులు, చింతగింజల విజయ్‌, మాడ రాధాకృష్ణ, మధిర సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T03:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising