ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తపాలా ఉద్యోగుల ధర్నా

ABN, First Publish Date - 2021-02-02T04:21:15+05:30

కాల్‌అటెన్షన్‌ డే కార్యక్రమంలో భాగంగా స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద ఎన్‌ఎఫ్‌పీఈ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

ధర్నా నిర్వహిస్తున్న పోస్టల్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, ఫిబ్రవరి 1: కాల్‌అటెన్షన్‌ డే కార్యక్రమంలో భాగంగా స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద ఎన్‌ఎఫ్‌పీఈ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకుడు సుధాకర్‌రాజు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని ట్రేడ్‌ యూనియన్‌లు వ్యతిరేకిస్తున్నా ఈ ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన కమిటీలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా డీఏ ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతోందన్నారు. కార్యక్రమంలో గోవింద్‌నాయక్‌, చంద్రశేఖర్‌, మల్లికార్జున, వరలక్ష్మి, రత్నకుమారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising