ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మలో పొలుసు పురుగు నివారణపై అవగాహన

ABN, First Publish Date - 2021-07-24T03:23:57+05:30

మండలంలోని కోటంబేడు గ్రామంలో శుక్రవారం రైతుభరోసా చైతన్య యాత్ర సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్‌ విత్తనశుద్ధి, పంట నమోదు ఆవశ్యకతను వివరించారు.

నిమ్మ తోటను పరిశీలిస్తున్న అదికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాయపల్లి, జూలై 23 : మండలంలోని కోటంబేడు గ్రామంలో శుక్రవారం రైతుభరోసా చైతన్య యాత్ర సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్‌  విత్తనశుద్ధి, పంట నమోదు ఆవశ్యకతను వివరించారు. నిమ్మలో పొలుసు పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఉద్యానశాఖ అధికారి ఆనంద్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, ఓబయ్య, విజయశ్రీ, శిరీష, మల్లిఖార్జున్‌, వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T03:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising