ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-09-18T03:47:00+05:30

స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 71 జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు గెట్టిబోయిన వెంకటేశ్వర్లయాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుతున్నారు.

కావల్చిలో కేక్‌ కట్‌ చేస్తున్న బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 17: స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 71 జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు గెట్టిబోయిన వెంకటేశ్వర్లయాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల రోశయ్య, చల్లా సుబ్బరత్నం, షాజహాన్‌, చెంచయ్య, రాజశేఖర్‌, ఖయ్యూం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

కావలిటౌన్‌ : బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు శుక్రవారం రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో జరిగాయి. పట్టణ కమిటీ అధ్యక్షుడు బ్రహ్మానంద కేక్‌ ట్‌ చేసి నేతలకు తినిపించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీవీసీ సత్యం, సుభాషిణీ, మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T03:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising