ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటడం అందరి బాధ్యత

ABN, First Publish Date - 2021-09-19T04:22:27+05:30

మొక్కలు నాటి, వాటి ని సంరక్షించడం ప్ర తి ఒక్కరి బాధ్యతని ఆదాయపుపన్ను అధి కారి దేశ్‌పాల్‌ అన్నా రు.

మొక్కలు నాటుతున్న ఆదాయ పన్నుశాఖ అధికారి దేశ్‌పాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, సెప్టెంబరు 18: మొక్కలు నాటి, వాటి ని సంరక్షించడం ప్ర తి ఒక్కరి బాధ్యతని ఆదాయపుపన్ను అధి కారి దేశ్‌పాల్‌ అన్నా రు. శనివారం పట్ట ణంలోని జీఎస్‌ఆర్‌ మున్సిపల్‌, జడ్పీ ఉన్నత పాఠశాల, సాయిబాబా మందిరంలో ఆదాయ పన్నుశాఖ ఆఽధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సంద ర్భంగా మొక్కలు నాటుతున్నామన్నారు.  మోహన్‌కృష్ణ, ఆడిటర్‌ శ్రీకంఠి రామ్మోహన్‌రావు, డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, సోమిశెట్టి చెంచురామయ్య, మంజులమ్మ, ఆనిమెళ్ల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising