ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఆక్సిజన్‌ ఇవ్వండి

ABN, First Publish Date - 2021-05-11T03:59:26+05:30

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను అందజేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ కలెక్టర్‌ చక్రధర్‌బాబును కోరారు.

కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న అజీజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు అజీజ్‌ ఫోన్‌

నెల్లూరు (వైద్యం) మే 10 : హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులకు అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను అందజేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ కలెక్టర్‌ చక్రధర్‌బాబును కోరారు. హోం ఐసోలేషన్‌లో అక్సిజన్‌ అవసరమని, ఆక్సిజన్‌ అడిగితే ఎవరూ ఇవ్వటం లేదని  కొందరు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో అజీజ్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. కలెక్టర్‌ వివరణ ఇస్తూ కరోనా నిర్ధారణ రిపోర్టు, ఆధార్‌ కార్డు జెరాక్స్‌ను కలెక్టరేట్‌లో అందజేస్తే అలాంటి బాధితులకు ఆక్సిజన్‌ అందజేస్తామని హామీ ఇచ్చారు.



Updated Date - 2021-05-11T03:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising