ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెటాలియన్‌లో ఫిజియోఽథెరఫీ, డయాగ్నసిస్‌ పారంభం

ABN, First Publish Date - 2021-06-22T03:46:45+05:30

9వ బెటాలియన్‌లో ఫిజియోథెరఫీ, డయాగ్నసిస్‌ ఎక్విప్‌మెంట్‌ను కమాండెంట్‌ ఎం. నాగేంద్రరావు సోమవారం ప్రారంభించారు.

ఫిజియోథెరఫీ ఎక్విప్‌మెంట్‌ ప్రారంభిస్తున్న కమాండెంట్‌ ఎం. నాగేంద్రరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), జూన్‌ 21: 9వ బెటాలియన్‌లో ఫిజియోథెరఫీ, డయాగ్నసిస్‌ ఎక్విప్‌మెంట్‌ను కమాండెంట్‌ ఎం. నాగేంద్రరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెటాలియన్‌ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంలో క్యాంప్‌లో ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్కరు ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలని కోరారు. అనంతరం క్యాంటీన్‌ ప్రాంరంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ నాగేశ్వరప్ప, డాక్టర్‌ శేషమ్మ, భావన, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T03:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising