ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడకేసిన పారిశుధ్యం

ABN, First Publish Date - 2021-12-06T02:51:27+05:30

మండలంలోని కాపులూరు గ్రామంలో దాదాపు 50 మంది వాంతులు, విరోచనాల బారినపడి చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతున్న కాపులూరు గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనారోగ్యంతో గ్రామస్థుల సతమతం 

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 5 : మండలంలోని కాపులూరు గ్రామంలో దాదాపు 50 మంది వాంతులు, విరోచనాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నాలుగు రోజులుగా గ్రామంలో ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నా  ఏ అధికారి తమ వంక చూడలేదని వాపోతున్నారు. ఆదివారం పరిస్థితి మరీ తీవ్రం కావడంతో నీరసించిన గ్రామస్థులు  పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని ఆశ్రయించారు. పారిశుధ్యంతోపాటు  తాగునీటి  కాలుష్యం సమస్య కూడా ఉన్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు పారిశుధ్యంపై దృష్టిసారించడంతోపాటు తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-12-06T02:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising