ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే గదిలో 20 కుటుంబాలు

ABN, First Publish Date - 2021-12-29T03:55:18+05:30

పెన్నా ముంపు బాధితులు ఇంకా అనేక వ్యధలను చవిచూస్తున్నారు. వరద ముప్పు తొలగి 40 రోజులు కావస్తున్నా మండలంలోని పల్లెపాడులో చల్లా యానాదులు దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్నారు.

ఒకే గదిలో నివాసం ఉంటున్న చల్లా యానాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుర్భరస్థితిలో చల్లా యానాదులు

కనీస వసతుల కరువు

పట్టించుకోని అధికారులు  


ఇందుకూరుపేట, డిసెంబరు 28 : పెన్నా ముంపు బాధితులు ఇంకా అనేక వ్యధలను చవిచూస్తున్నారు. వరద ముప్పు తొలగి 40 రోజులు కావస్తున్నా మండలంలోని పల్లెపాడులో చల్లా యానాదులు దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్నారు. వీరి నివాసాలు వరద ముంపులో కొట్టుకుపోవడంతో  తాత్కాలికంగా ఓ నిర్మాణంలో ఉన్న సచివాలయంలో 20 కుటుంబాలకు నివాసం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ వారు ఆ ఒక్క గదిలోనే మగ్గుతున్నారు. ప్రధాన వసతులైన నీరు, మరుగుదొడ్లు లేకపోవడంతో అపరిశుభ్రత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. ఆరు వారాలు అవుతున్నా వీరి వసతి గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వారికి విముక్తి కలిగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-29T03:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising