ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జేసీ బాధ్యతలు స్వీకరణ

ABN, First Publish Date - 2021-05-18T05:44:40+05:30

జిల్లా నూతన జాయింట్‌ కలెక్టర్‌గా (అభివృద్ధి) జీ గణేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు

జేసీగా బాధ్యతలు తీసుకున్న గణేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

నెల్లూరు, మే 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నూతన జాయింట్‌ కలెక్టర్‌గా (అభివృద్ధి) జీ గణేష్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ చక్రధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిస్థితులు, అవసరాలను జేసీకు కలెక్టర్‌ వివరించారు. కాగా ఇప్పటివరకు జేసీగా ఉన్న ఎన్‌ ప్రభాకర్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో సెక్రటరీగా పనిచేస్తున్న గణేష్‌కుమార్‌ను నియమించింది.  

Updated Date - 2021-05-18T05:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising