ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమశిల జలాశయానికి పోటెత్తిన వరద

ABN, First Publish Date - 2021-07-13T19:31:33+05:30

రాయలసీమ జిల్లాలో పడుతున్న వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: రాయలసీమ జిల్లాలో పడుతున్న వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం ఇన్ ఫ్లో 4900 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1720 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 46.838 టీఎంసీలుగా, పూర్తి సామర్థ్యం  77.988 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 


Updated Date - 2021-07-13T19:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising