ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore జీజీహెచ్‌లో మరో ఘోరం

ABN, First Publish Date - 2021-10-21T14:13:55+05:30

జిల్లాలోని జీజీహెచ్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన గిరిజన మహిళ మృతదేహాం ఇచ్చేందుకు సిబ్బంది రూ.5వేలు డిమాండ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని జీజీహెచ్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది.  కరోనాతో మృతి చెందిన గిరిజన మహిళ మృతదేహం ఇచ్చేందుకు సిబ్బంది రూ.5వేలు డిమాండ్ చేసింది. రూ.వెయ్యి ఇచ్చినా సిబ్బంది కరుణించని పరిస్థితి ఉంది. గత రెండు రోజులుగా మృతదేహాన్ని అప్పగించేందుకు సిబ్బంది నిరాకరిస్తోంది. దీంతో జీజీహెచ్ ఎదుట మృతురాలి బంధువులు నిరసన‌కు దిగారు. మరికాసేపట్లో విచారించి, డబ్బులు డిమాండ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ వెల్లడించారు.

Updated Date - 2021-10-21T14:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising