ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో సెకండ్ వేవ్ కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-02-25T15:00:08+05:30

జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ద్వారా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ద్వారా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.  కోట మండలం విద్యానగర్‌లో ఐదు కేసులను అధికారులు గుర్తించారు.  వైద్య అధికారులు వెంటనే వారిని  హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. అపార్ట్‌మెంట్‌లో ప్లాటు కావడంతో చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-02-25T15:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising