ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం

ABN, First Publish Date - 2021-05-11T16:36:49+05:30

జిల్లాలోని ‌వింజమూరు మండలం చంద్రపడియాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని ‌వింజమూరు మండలం  చంద్రపడియాలోని  ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం చెందారు. చంద్రపడియాలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో రియాక్టర్ లోనికి వెళ్లే గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. గత ఏడాది ఇదే ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-05-11T16:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising