ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2021-02-24T19:14:34+05:30

జిల్లా జీజీహెచ్‌లో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లా జీజీహెచ్‌లో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో 200 మంది కార్మికులు విధులను బహిష్కరించారు. జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. 

Updated Date - 2021-02-24T19:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising