ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-04-23T17:05:46+05:30

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం అందుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం అందుకుంటున్నారు. మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్ అని తెలిసిన వైసీపీ నేతలు...ఆయన త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో  పూజలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో నిర్వహించిన కరోనా సమీక్షకు మంత్రి అనిల్ కుమార్ ఒక్కరే హాజరయ్యారు.

Updated Date - 2021-04-23T17:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising